బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం

0 10

నిర్మల్   ముచ్చట్లు:
ఈ నెల 13న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు గురువారం నిర్మల్ లోని  క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఆశీర్వచనం పలికారు. కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు.  12వ తేదీ సోమవారం సాయంత్రం ఎదుర్కోళ్లు, 13న కల్యాణం, 14న రథోత్సవం  జరుగుతాయి.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Invitation to Minister Indira Reddy for Bulkampeta Ellamma Ammavari Kalyanotsava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page