వేల్పూర్ లో మంత్రులు వేముల, ఎర్రబెల్లి పర్యటన

0 7

నిజామాబాద్  ముచ్చట్లు:
వేల్పూర్ గ్రామంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావు ఆకస్మిక తనిఖీ చేసారు. మంత్రి వేముల స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగారు. పల్లె ప్రకృతి వనం,వైకుంఠదామం,రైతువేదికలను  సందర్శించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటానే. గ్రామంలోని కిరాణా షాపు ముందు చెత్త ఉండడాన్ని చూసి  షాప్ ఓనర్ కు  మంత్రి ఎర్రబెల్లి 100 రూ. ఫైన్ వేసారు. ప్రజలకు,షాపు యజమానుల అవగాహన కోసమే ఈ ఫైన్ వేశామని  మంత్రి వేముల అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Ministers Wemula and Errabelli visit Vellore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page