పుంగనూరులో 10న జాతీయ లోక్‌అదాలత్‌

0 102

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి రాహుల్‌అంబేద్కర్‌తో కలసి రెండు విభాగాల్లో కేసులు పరిష్కరిస్తామని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు, వివిధశాఖల అధికారులు కలసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమైయ్యేలా చూడాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: National Lok Adalat on the 10th in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page