ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి

0 22

నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్  పాయ్

నంద్యాల  ముచ్చట్లు:

 

- Advertisement -

శుక్రవారం నంద్యాల పట్టణం  బొమ్మల సత్రం  లోని 32 వ. వార్డు సచివాలయాన్ని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్  పాయ్. ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం  సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం లోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించాలని అన్నారు.  సచివాలయం పరిధిలో కోవిడ్ టీకా వేస్తున్నారా .  ఎంతమందికి వేయించారు ఇంకా ఎంతమందికి వేయించాలి  కోవిడ్ టీకా  ఎన్ని డోస్ లు అందుబాటులో ఉన్నాయి అని వివరాలు తెలిపే  చార్ట్ ను కూడా  ఏర్పాటు చేయాలన్నారు.వార్డులోని  పింఛన్దారులకు  పింఛన్ సక్రమంగా అందిస్తున్నార. రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతుంద  అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు . సచివాలయ సిబ్బంది సచివాలయంలో వార్డు సంబంధించినటువంటి  పూర్తి సమాచారము ను  ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే  బోర్డులను  ప్రజలు తెలుసుకునేలా  ఏర్పాటు చేయాలి అన్నారు. సచివాలయంలోని అటెండెన్స్ రిజిస్టర్ లను మూమెంట్ రిజిస్టర్లను  పరిశీలించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page