ఎస్టీ జాబితాలోకి కొండకుమర్లు -సర్వే నిర్వహించిన రెవిన్యూ సిబ్బంది

0 6

విశాఖపట్నం ముచ్చట్లు:

 

విశాఖపట్నం జిల్లా అరకులోయ ఉదయం న్యూస్  ప్రతినిధి అరకులోయ మండలం మాడగడ పంచాయతీ మాడగడ గ్రామం లో కొండకుమర్ల ను ఎస్టీ జాబితా లో చేర్చేందుకు ఐటిడిఎ  ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు పంచాయతీ వీఆర్వో తో పాటు అరకులోయ మండలం వివిధ పంచాయతీ విఆర్వో లతో సర్వే నిర్వహించారు వారి యొక్క వృత్తి వ్యవహారాలు కట్టుబాట్లు తో పాటు సామాజిక ఆర్ధిక అంశాల వివరాలు పై సర్వే చేయడం జరిగింది అనేక ఎన్నో ఏళ్ళు గా పాటు విద్య అనేక సదుపాయాలు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బంది పడుతున్న కొండకుమర్ల ఎస్టీ జాబితా లో ఎన్నో ఏళ్ళు పాటు గిరిజన సంఘం ప్రజాసంఘాలు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లిన  ప్రభుత్వల నిర్లక్ష్యం వల్లన  తరతరాలుగా నష్టపోతున్నారు  కొండకుమర్ల కావటం వలన పాఠాశాలల్లో వసతి సౌకర్యాలు కల్పించడం లేదు అందువలన చదువుకు దూరమై. విధి బాలలుగా మారుతున్నారు  గ్రామంలో  ప్రాధమిక పాఠశాల లో 5వ తరగతి పూర్తి చేసుకుని  ఉన్నత విద్యా చదువుకోవడానికి కులదృవీకరణ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ప్రవేటు చదువులు చదువుకోవడం ఆర్థిక స్తోమత లేకపోవడం వలన చదువుకు దూరం అవుతున్నారు ఇప్పటికైన స్పందించి కొండకుమర్ల లను ఎస్టీ జాబితా లో చేర్చి విద్య వైద్యం సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న సిపిఎం మండలకార్యదర్శి కె.రామారావు ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

 

Tags: Revenue staff who conducted the survey of the Kondakumars on the EST list

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page