కసాయిగా మారిన కన్నతండ్రి

0 26

విజయనగరం ముచ్చట్లు:


విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన భర్త తన ఇద్దరు ఆడపి ల్లలను దారుణంగా హత్య చేసి కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదేళ్ల పాపకు తీవ్రగాయాల య్యాయి. నిందితుడు ప్రసాద్ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Kannadandri who became a butcher

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page