హరితహారం లో భాగంగా 30వ డివిజన్ లో మొక్కలు నాటిన మంత్రి సబితా

0 19

రంగారెడ్డి ముచ్చట్లు:

 

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లో  హరితహారం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.  పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సమ్ రక్షించాలని మంత్రి అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు.. స్థానిక సంస్థల బడ్జెట్ లో పచ్చదనం కోసం పది శాతం  కేటాయించడం జరిగిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్  మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహా రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్,స్థానిక కార్పొరేటర్ బీమిడి స్వప్న జంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Minister Sabita planted saplings in the 30th Division as part of the greenery

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page