దళితుల అభివృద్దికోసం రెడ్డెప్ప సేవలు అభినందనీయం

0 34

చౌడేపల్లె ముచ్చట్లు:

 

దళితుల అభివృధ్ది కోసం డిసీసీ బ్యాంకు మేనేజరుగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన రెడ్డెప్ప సేవలు అభినందనీయమని ఏఐపీపీ మెంబరు అంజిబాబు అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనంలో పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. పలువురు వక్తలు హాజరై ఆయన్ను సన్మానించి ఆయన సేవలను ప్రసంశించారు. ఈ కార్యక్రమంలోడిసీసీ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ శ్రీధర్‌, హరినాధ్‌రెడ్డి, రామరాజు,సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, వైఎస్సార్య్సీపీ మండల కన్వీనర్‌ రామమూర్తి,విశ్రాంత ఎంఈఓలు రెడ్డెప్ప,రామచంద్రయ్య తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Reddeppa’s services for the development of Dalits are commendable

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page