అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు నందికొట్కూరు  ఎస్ ఐ ఓబులేసు

0 10

నందికొట్కూరు  ముచ్చట్లు:
అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్ ఐ ఓబులేసు సోమవారం నందికొట్కూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన   మాట్లాడుతూ సమాజంలో ఏర్పడ్డ ఎటువంటి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలను  శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరు .అదేవిధంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని ఆయన తెలియజేశారు.గ్రామాలలో సారా,మట్కా,పేకాట మరియు బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని,వారి పేర్లను గోప్యంగా ఉంచి సంఘ విద్రోహ శక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు ధైర్యంగా  వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన ప్రజలకు తెలియజేశారు.ప్రజల సమస్యల పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎస్సై ఓబులేసు తెలియజేశారు కార్యక్రమంలో నందికొట్కూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:Strict measures if unethical activities are carried out
Nandikotkur SI Obulesu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page