ఉచిత కరోనా వాక్సిన్ కు భారీ స్పందన

0 15

పెద్దపల్లి    ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కరోనా వాక్సిన్ క్యాంపును సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు ప్రారంభించారు, వాక్సినేషన్ కు ప్రజలనుండి భారీ స్పందన లభించింది, రామగిరి పోలీస్ లు భారీ బందోబస్త్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగశిరోమణి, హెల్త్ సూపర్ వైజర్ కళావతి, స్టాఫ్ నర్స్ మల్లేష్, ఏఎన్ఎం మాన్నాల నాగరాణి, ఆరోగ్య కార్యకర్తలు గడ్డం సునీత, అంగూరి విజయ లక్ష్మి,మేడ స్వరూప, కార్యదర్శి ఉప్పులేటి ప్రదీప్,వార్డు సభ్యుడు బొంగురాల రవి, కో అప్షన్ సభ్యుడు ఉనుగొండ మధుకర్ రావు, తెరాస నాయకులు అల్ల0కి రామారావు,బత్తుల రమేష్, సందవేనా కుమార్, బోగే సతీష్, ధర్ముల వెంకటేష్, సల్పాల చింటూ,సాగర్ల తిరుపతి గుడ్ల రమేష్, ఇజ్జగిరి సంపత్, పబ్బ మొగిలి, తన్నీరు ప్రదీప్, పోరండ్ల శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

- Advertisement -

Tags:Huge response to the free corona vaccine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page