కసాయి తండ్రి ఉండి మండలం చెరుకువాడ లో దారుణం

0 15

ఏలూరు ముచ్చట్లు:

 

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కన్న కొడుకు నందకిషోర్ ను తండ్రి నారాయణ ఆడిఇస్తున్నట్లు నటిస్తూ చిన్న చేపను నోట్లో పెట్టడంతో ఊపిరాడక చనిపోయాడు ఆ బాలుడు,  తనపై అనుమానంతోనే తన భర్త  తన కొడుకును చంపిస్తాడని ఆరోపిస్తున్న బాలుడి తల్లి అనుమానంతో ప్రతిసారి తనను, తన కుమారుని కొట్టేవాడిని భార్య సుధారాణి బోరున విలపిస్తుంది . మనమిద్దరం నల్లగా ఉండగా పుట్టిన కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడంటూ అనుమానంతో తనని హింసించే వాడని బాలుడి తల్లి సుధారాణి కన్నీటి పర్యంతమైంది, అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: The butcher’s father was brutal in Cherukuvada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page