ఖమ్మం నివాసికి అరుదైన ఘనత

0 9

ఖమ్మం ముచ్చట్లు:

 

కరోనా విపత్తు (కోవిడ్-19) సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పేద ప్రజలకు, విధవ రాళ్ళకు, వలస కూలీలకు అవసరమైన బియ్యం మరియు నిత్యావసర వస్తువులను, గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు అవసరమైన ఆహారం మరియు పోషక విలువలు కలిగిన  ఆహార పానీయాలు మరియు కోవిడ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు మరియు ఇతర సిబ్బందికి ఆహారం మరియు పోషక విలువలు కలిగిన  ఆహార పానీయాలు అందించినందుకు మరియు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న పేద పాస్టర్లకు అవసరమైన బియ్యం మరియు నిత్యావసర వస్తువులను “హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్” ద్వారా  అందించినందుకు మరియు వాలంటీర్ సేవలకు గాను గుర్తింపుగా “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” లండన్ ద్వారా అవార్డ్ ఇవ్వబడినది.  ఈ సందర్భముగా స్థానిక కర్మేల్ ప్రేయర్ టవర్ సంఘ సభ్యులు మరియు పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు హర్షం వ్యక్తం చేసినారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:A rare feat for a Khammam resident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page