తెలంగాణలో కడుతున్న అక్రమ ప్రాజెక్ట్ లను వెంటనే ఆపివేయాలి

0 8

– కృష్ణా  నీటి జలలలో రాయలసీమ వాటలపై కేంద్ర బిజేపి ప్రభుత్వ నిర్ణయన్ని తెలపాలి

నంద్యాల   ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల నీటి వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.కృష్ణా  రివర్ బోర్డ్ ను కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు  వినతిపత్రం అందజేసిన రాయలసీమ విద్యార్థి,యువజన సంఘల జేఏసీ జిల్లా కన్వీనర్ వంకిరి.రామచంద్రుడు,కో కన్వీనర్ షేక్.రియాజ్.
స్థానిక నంద్యాల పట్టణంలో బీజేపీ పార్టీ  కార్యక్రమాలకు వచ్చిన మాజీమంత్రి,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు  రాయలసీమ విద్యార్థి యువజన సంఘల జేఏసీ జిల్లా కన్వీనర్ వంకిరి.రామచంద్రుడు,కో కన్వీనర్ షేక్.రియాజ్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా నది,శ్రీశైలం నీటి వాటలలో రాయలసీమ ప్రాంతం నీటి వాటాలను తేల్చలని,తెలంగాణ,ఆంద్రప్రదేశ్ రాష్ట్రల  శ్రీశైలం నీటి కేటాయింపులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్ట్ లను వెంటనే తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.కృష్ణా రివర్ బోర్డ్ ను కర్నూలులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాజు,రమణ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: Illegal projects in Telangana should be stopped immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page