పుంగనూరు రోటరీక్లబ్‌ జోనల్‌ గవర్నర్‌గా డాక్టర్‌ శరణ్‌కుమార్‌

0 81

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ జోనల్‌ గవర్నర్‌గా డాక్టర్‌ శరణ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. అలాగే అధ్యక్షుడుగా భాస్కర్‌జెట్టి, కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి ని నియమించారు. డాక్టర్‌ శరణ్‌కుమార్‌ మాట్లాడుతూ రోటరీక్లబ్‌ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తామని తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: Dr. Sharankumar is the Zonal Governor of Punganur Rotary Club

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page