రాయలసీమ ఎట్టిపోతలపై చంద్రబాబు వైఖరేంటి- ఎన్. రాజారెడ్డి

0 51

తిరుపతి ముచ్చట్లు:

 

 

రాయలసీమ ఎట్టిపోతల పథకం ప్రతిపాదనను రించుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన టీ డి పీ శాసన సభ్యులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాయడం వెనుక టీ డి పీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి హస్తం ఉందని అలా లేకపోతే వారిపై చంద్రబాబు వైకరి ఏంటి అని వై ఎస్ ఆర్ సీ పీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి కోరారు. టీ డి పీ నాయకులు సీ ఎం కు రాసిన లేఖ పరో క్షం గా తెలంగాన వాదనకు మద్దతు ఇచ్చేలా ఉందని అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజల మధ్య చిచూ పెట్టేలా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ వైఖ రి ఉందని విమర్శిం చారు. క్రిష్ణా నీటిని రాయలసీమ కు చెందకుండ తెలంగాన విచ్చల విడిగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి తోదేస్తూ ఉంటే పట్టించు కొని టీ డి పీ రాయలసీమ ప్రాజెక్ట్ ను వ్యతిరే కించడం విడురమన్నారు. ప్రత్యేక తెలంగాన వ్యవహారంలో రెండు నాల్కల దొరణి ఉన్నట్లు ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్ట్ పైన కూడ అదే పద్దతిలో వ్యవహరిస్తే రాయలసీమ ప్రాంతం ప్రజలు ఇపుడు కేవలం రెండు సీట్ లు కుప్పం, హిందుపురం లో గెలిపించారని రేపు ఎన్నికల ల్లో అవి కూడ గెలవరని విమర్శిం చారు. ప్రకాశం జిల్లా శాసన సభ్యులు రాయలసీమ ప్రాజెక్ట్ వద్దని సీ యం కు రాసిన లేఖ పై రాయలసీమ ప్రాంత టీ డి పీ నాయకుల వైఖ రి ఏంటని రాయలసీమ ప్రాంత ప్రజల వైపు ఉంటే వెంటనే ఖండించాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: Chandrababu’s attitude towards Rayalaseema Ettipotala-N. Rajareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page