కోవిడ్ వ్యాక్సిన్ కోసం జనం పడిగాపులు

0 16

ఆధార్ కార్డులను క్యూలో ఉంచిన ప్రజలు

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

కొవిడ్ వ్యాక్సిన్ కోసం జనం పడిగాపులు కాస్తున్న సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో చోటుచేసుకుంది.రాయికల్ పట్టణంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజల మంగళవారం ఉదయం 9 గంటలకే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గుంపులు గుంపులుగా జనాలు ఉండడంతో ఆధార్ కార్డులను ప్రజలు క్యూలో పెట్టారు. ఆసుపత్రి వద్ద సరైన అధికారులు సరైన ఏర్పాట్లు చేయాలేదని ప్రజల ఆరోపించారు. ఒక్కసారి పెద్దసంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కోసం రావడంతో వ్యాక్సిన్ దొరుకుందో లేదోనని ప్రజలు ఆందోళన చెందారు.అధికారుల నిర్లక్ష్యం మూలంగా నానాతంటలు పడ్డారు. రెండురోజుల నుంచి వ్యాక్సిన్ లేకపోవడంతో జనాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు బారులు తీరారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: People are clamoring for the Kovid vaccine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page