గుప్త నిధుల కోసం తవ్వకాలు

0 21

నిర్మల్    ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బ గల్లిలో ఓ కుటుంబం గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బుధవారం నాడు ఆ ఇంటిలో కొందరు పూజారులు గుప్తా నిధుల పూజలు చేసి నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఆ ఇంట్లో గుప్తా నిధుల కోసం కుక్క పిల్ల ను బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు తాంత్రికులు పూజలు చేసిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దింతో సదరు తాంత్రికులు పూజలు వదిలేసి పరారయ్యారు.  కానీ ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అందుకే శాంతి, వాస్తు పూజలు చేశామని పోలీసులకి ఇంటి యజమాని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంటిలో తవ్వకాలు జరపడం  పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Excavations for hidden treasures

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page