పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన భూమన

0 11

తిరుపతిముచ్చట్లు:

 

తిరుపతి  గాంధీరోడ్డులో మంగళవారం మధ్యాహ్నం  పారిశుధ్య కార్మికులకు తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర రెడ్డి   నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ ప్రతినిధి   పీసీ రాయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసి భూమన కరుణాకర  రెడ్డి జ్యోతిప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కేక్ కట్ చేశారు. పెద్దయనకు నివాళులు ఆర్పించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు రుద్రరాజు శ్రీదేవి, బండి మధుసూదన రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:Land distributed essential goods to sanitation workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page