పుంగనూరులో పంటలపై రైతులు అవగాహన పెంచుకోవాలి-ఏడి లక్ష్మానాయక్‌

0 23

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రైతులు పండించే పంటలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని ఏడి లక్ష్మానాయక్‌ సూచించారు. మంగళవారం ఆయన ఏవో సంధ్యతో కలసి సుగాలిమిట్ట, పాల్యెంపల్లి గ్రామాల్లో రైతు చైతన్యయాత్రలు నిర్వహించారు. ఆర్‌బికెల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తూ, మార్కెటింగ్‌, విత్తనశుద్ది, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, భూసార పరిరక్షణపై వివరించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ లక్ష్మిప్రసన్న, వెటర్నరి డాక్టర్‌ వెంకటమునినాయుడు, ఏఈవో జయంతి, సర్పంచ్‌లు కృష్ణవేణి, దేవి, శ్రీనివాసులునాయక్‌, ఎంపిటిసి రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Farmers need to raise awareness on crops in Punganur-Adi Lakshmanayak‌

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page