పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

0 78

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలోని బస్టాండులో గల శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం చేసి, పూజలు నిర్వహించారు. మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. మహిళలు చలిపిండి, పెరుగు అన్నం, చక్కెర పొంగలి నైవేధ్యం పెట్టి, నెయ్యిదీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags: Special decoration for Maremma in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page