పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ కొండవీటి నటరాజ జన్మదిన వేడుకలు

0 116

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ కొండవీటి నటరాజ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు , బంధుమిత్రులు కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు నరసింహులు, శ్రీనివాసులు, కాళిదాసు, జెపి.యాదవ్‌తో పాటు బిఎంసి డైరెక్టర్‌ తుంగామంజునాథ్‌, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Punganur YSRCP Councilor Kondaveeti Nataraja Birthday Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page