మేయర్ అంటే విలువ లేదా

0 14

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అసహనంలో ఉన్నారు. తనకు తెలియకుండానే నగరంలో పనులు జరుగుతుండటంపై మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ఇంజినీరింగ్‌ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే, తనకు ఆహ్వానం లేకుండానే జరగడంతో ప్రొటోకాల్‌ పాటించడం లేరని అసహనానికి గురైన మేయర్‌ విషయాన్ని కమిషనర్, ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులకు తెలియజేశారు.వివరణ కోరుతూ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సదరు పనులు జరిగిన నాలుగు జోన్లకు చెందిన డీఈఈలు, ఈఈలతో పాటు ఎస్‌ఈలకు కూడా మెమోలు జారీ చేశారు విజయలక్ష్మీ. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఇప్పటికే తమ వివరణలు కూడా మేయర్‌కు పంపినట్లు సమాచారం. మరి దీనిపై మేయర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Mayor means value or

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page