వాటర్ ట్యాంక్ ఎక్కాడు;పురుగుల మందుతో హల్ చల్ చేసాడు

0 19

మంచిర్యాల  ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ ఎక్కిని దాసరి చంద్రమౌళి పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేసాడు. చేపల చెరువు విషయంలో  కుల బహిష్కరణ చేసారని చంద్రమౌళి ఆరోపణ.  మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నుండి 7 కుటుంబాలకు చెందిన వారిని చేపల చెరువు విషయం లో కుల బహిష్కరించినందుకు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కాడు.  9 నెలల నుండి మా 7 కుటుంబాల్లోని సుమారు 35 మందికి ముదిరాజ్ సంఘము నుండి కుల బహిష్కరించి మాకు రావాల్సిన బెనిఫిట్ లకు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. కుల సంఘాల నాయకుల  పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినాన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ  మనస్తాపానికి గురై మందు డబ్బా తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:Climbed the water tank; sprayed with insecticide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page