శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మ వారిని దర్శించు కొన్న డాక్టర్ షర్మిల

0 189

చౌడేపల్లి ముచ్చట్లు:

చౌడేపల్లి మండలం దిగువ పల్లి పంచాయతీ లో వెలసి ఉండు శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చిన, పుంగనూరు ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ షర్మిల ను బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ  మర్యాద పుర్యకంగా ఆహ్వానించి ,అమ్మవారి తీర్ధ ప్రసాదాలు సమర్పింఛారు. ఈ కార్యక్రమం లో బోయకొండ చైర్మన్ , ఆలయ సిబ్బంది యం. శంకరప్ప పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Dr. Boyakonda Gangamma Amma was visited by Dr. Sharmila

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page