సత్తుపల్లిలో భారీ వర్షం

0 10

ఖమ్మం  ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో రెండు రోజుల నుండి భారీ వర్షం కురుస్తుంది.ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పెనుబల్లి,సత్తుపల్లి,కల్లూరు,వేంసూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. రెండు,మూడు రోజుల నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సత్తుపల్లి జే వి ఆర్ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.వర్షం కారణంగా సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అలానే 100000 టన్నుల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Heavy rain in Sattupalli

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page