ఏసీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన డీజీ పూర్ణచందర్ రావు

0 16

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం లో భాగంగా బుధవారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కార్యాలయంలో ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు తన మనవడు ఉద్ధవ్ కృష్ణ తో కలిసి మొక్కలు నాటారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తమ కార్యాలయంలో హరితహారం దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎక్కడ నాటిన ప్రతి మొక్కను సజీవం గా ఉంచేందుకు తమ సిబ్బంది శ్రమిస్తున్న డంతో మొక్కలు నాటేందుకు స్థలం లేకుండా పోయిందని అన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: DG Poornachandra Rao planted seedlings at the ACB office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page