ఏసీబీ వలలో ఎస్సై

0 26

మంచిర్యాల  ముచ్చట్లు:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2టౌన్ పోలీసు స్టేషన్ ఎస్ .ఐ భాస్కర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఒక  డ్రైవర్  లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక కేసులో  స్టేషన్ బెయిలు ఇవ్వడానికి రూ 1.20 లక్షల  ఎస్సై భాస్కర్ రావు లంచం అడిగాడని బాధితుడు ఏసీబీ ఫిర్యాదు చేసాడు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Essay on the ACB Net

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page