జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిన వ్యాను

0 18

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

శ్రీకాకుళం జిల్లా  పలాస మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారి మైలురాయి 523/500 వద్ద బ్రిడ్జి పై ఓ లగేజీ వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలుకాగ విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో పలాస ఆసుపత్రికి తరలించి, క్రైన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: The van overturned on the national highway

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page