నిండు కుండలా మూసీ ప్రాజెక్ట్

0 27

– తెరుచుకున్న గేట్లు

 

సూర్యాపేట ముచ్చట్లు:

 

- Advertisement -

భారీగా వస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇన్ ఫ్లో ఆరు వేల క్యూసెక్కులు. నీటి మట్టం 642.5 / 645 అడుగులు వెంది. దాంతో  ఐదు  క్రస్ట్ గేట్ల ను ఎత్తి దిగువకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. మరికొన్ని గేట్స్ ఎత్తే అవకాశం వుందని సమాచారం.

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Nindu Kundala Musi Project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page