నూతన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలి

0 15

19వ తారీఖున చలో విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం

ఎమ్మిగనూరు   ముచ్చట్లు:

- Advertisement -

రాష్ట్రంలో నూతన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో బుధవారం సిద్ధార్థ డిగ్రీ కాలేజీ లో ఆయన మాట్లాడడం జరిగింది జి నల్లారెడ్డి యాదవ్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి  ఆధ్వర్యంలో . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి నిరుద్యోగులను వంచించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.లక్షల్లో పోస్టులు ఖాళీ ఉంటే చేతి వేళ్లలో లెక్కించే స్థాయిలో పోస్టులను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఈడీ పూర్తిచేసుకొని లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉన్నా నేటికీ ఒక్క ఉద్యోగ ప్రకటన లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉన్న పోస్టులన్నింటినీ పొందుపరిచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  హరి యాదవ్  భాషా ఉపేంద్ర చిన్న లక్ష్మన్న కైలాస్ భాష హసీనా బేగం దేవి రేణుక లత శిరీష శిరీష అమృత మధుర అనిత తదితరులు పాల్గొన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:A new job calendar should be released

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page