పట్టపగలే దోపిడికి యత్నం

0 19

ఏలూరు ముచ్చట్లు:

 

పశ్చిమ గోదావరి జిల్లా  ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో పట్టపగలు దారి దోపిడికి దుండగులు ప్రయత్నించారు. డ్వాక్రా సత్యవతి గ్రూప్ లీడర్లు  స్థానిక ఇండియన్ బ్యాంక్ నుండి 9 లక్షల రూపాయల లోన్ నగదు తీసుకోని వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించి నగదు అపహరించే ప్రయత్నం చేశారు. డబ్బు సంచి లాక్కునే ప్రయత్నంలో  50వేల రూపాయలు చేజిక్కించుకున్నారు.  ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుండి ఇద్దరు యువకులు పరారయ్యారు.  మహిళలును వెబడించి, వారు పారిపోయే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Attempt to exploit graduation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page