పుంగనూరులో కరోనా నియంత్రణపై అవగాహన ర్యాలీ

0 72

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మండలం బండ్లపల్లె గ్రామంలో కరోనా నియంత్రణపై ఆశవర్కర్‌ శ్రీకాంతమ్మ, ఏఎన్‌ఎం కృష్ణవేణి ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశవర్కర్‌ మాట్లాడుతూ పంచాయతీలోని గ్రామాల్లో పర్యటించి ప్రజల ఆరోగ్యం విషయమై జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే జ్వరము, దగ్గు ఉన్నవారిని గుర్తించి వారికి మందులు పంపిణీ చేశారు. ప్రజలకు ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిచివాల ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Awareness rally on corona control in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page