పుంగనూరు మండలంలోని గిరిజన తాండాలలో కరోనాను నియంత్రించాలి

0 52

పుంగనూరు ముచ్చట్లు:

 

గిరిజనతాండాలలో కరోనాను నియంత్రించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రైబల్‌ వేల్ఫేర్‌ ఆఫీసర్‌ అబ్‌సలామ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని నల్లగుట్లపల్లెతాండాలో ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి మెంబరు డాక్టర్‌ మునీంద్రనాయక్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అబ్‌సలామ్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనులకు మందులు, మాస్క్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తి గత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, భౌతికదూరం పాటించాలని, మాస్క్లు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, గిరిజన సంఘ నాయకులు నాగేనాయక్‌, శ్రీనివాసనాయక్‌, బీమానాయక్‌, భానుప్రసాద్‌, దేశనాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Corona control in tribal herds in the Punganur zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page