రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ల బదిలీ

0 62

అమరావతి ముచ్చట్లు:

 

రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి

- Advertisement -

జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా. షీముషి

ప.గో. జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్‌ శర్మ బదిలీ

డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్‌ నాయక్‌కు ఆదేశం

ఆక్టోపస్‌ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్‌ బదిలీ

ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌గా విక్రాంత్‌ పాటిల్‌

మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి

ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్‌ బదిలీ

విజయవాడ రైల్వేస్‌ ఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్‌

మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అజితా వేజెండ్ల

కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌

విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి బదిలీ

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Transfer of 13 IPS officers in the state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page