రేషన్ కోసం తిప్పలు

0 28

కొత్తగూడెం ముచ్చట్లు:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయితీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారికి ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు తీసుకునేందుకు ప్రతినెల రేషన్ షాప్ కి వచ్చే వారికి  తిప్పలు తప్పడం లేదు.ఇల్లందు ప్రాంతం నుండి డీలరు రావడం ఒక ఎత్తు అయితే ప్రయాణానికి ఇబ్బందులు పడుతూ వచ్చిన సిగ్నల్ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది సిగ్నల్ కోసం 56 కిలోమీటర్ల వెళ్లాల్సిన పరిస్థితి అయినప్పటికీ సిగ్నల్ సమస్య కారణంగా రేషన్ అందక పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనిపై పలుమార్లు ప్రజాప్రతినిధులకు తెలియజేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని రేషన్ షాప్ కు వస్తున్న లబ్ధిదారులు వాపోతున్నారు… మరో వైపు రేషన్ షాప్ నిర్వహణ కోసం సరుకులకు ఇబ్బందులే కాక ఆన్లైన్ పాఠశాల విద్యార్థులకు కూడా కష్టాలు తప్పడం లేదు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Cats for ration

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page