రేషన్  పంపిణీ సంచార వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్

0 17

నంద్యాల  ముచ్చట్లు:
బుధవారం నంద్యాల మండలం లోని చాపిరేవుల గ్రామములో రేషన్  పంపిణీ సంచార వాహనాల పనితీరును నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్  పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్  మాట్లాడుతూ నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో రేషన్ పంపిణీ చేస్తున్న రేషన్  పంపిణీ సంచార వాహనాల పనితీరుపై తనిఖీ చేశారు. కార్డు దారులకు  రేషన్ పంపిని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ చేయాలని  యమ్ డీ యు లను  ఆదేశించామన్నారు. పంపిణి విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.   రేషన్  పంపిణీపై యమ్ డు యు సిబ్బంది కి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు.వీరి వెంట ఏ యస్ ఓ  ఆచార్యులు డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు . ఫుడ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి.  సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Nandyala sub-collector inspecting ration distribution vehicles

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page