హుజురాబాద్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దం

0 20

-వివిధ సెగ్మెంట్ బాధ్యులను ప్రకటించిన రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

హుజురాబాద్ ఉప్ ఎన్నికల నేపధ్యంలో  అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా  మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ,  నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్యెల్సి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లు వుంటారు. ఇక వీణవంక మండలం ఇన్ చార్జీగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావు,  రాజ్ ఠాగూర్, హుజురాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్, హుజురాబాద్ టౌన్ కు  బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు లు, ఇల్లంతకుంట మండలం కు నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య,  కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ లను నియమించారు.
మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Congress prepares for Huzurabad by-elections

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page