అద్దె కార్ల పేరుతో అధికారుల దందా

0 16

– ప్రభుత్వ పనులకు సొంత వాహనాలు

ట్యాక్సీ పేరుతో బిల్లులు తీసుకుంటున్న వైనం

 

- Advertisement -

చిత్తూరు ముచ్చట్లు:

 

వారంతా గౌరవ ప్రదమైన హోదాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు. నెలకు రూ. వేలు.. రూ. లక్షలు వేతనాలు పొందుతున్నవారు. అయినప్పటికీ… జిల్లాలోని పలు శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడుతున్నారు. వారి వైఖరిని చూస్తున్న పలువురు ఇదేమి కక్కుర్తి అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అక్రమ కార్ల దోపిడి పై  సొంతకార్లను వాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఎక్కువగా కిరాయి కార్ల దందా కొనసాగుతోంది. ఈ కార్ల దందా చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. జిల్లాలోని దాదాపు అన్ని శాఖల్లో అధికారులు సొంత కార్లను వాడుతూ ట్యాక్సీ పేరిట నెల నెలా బిల్లులను కాజేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు పర్యటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది.

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags: Danda of officers in the name of rental cars

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page