అధిక ఫీజులను ఆరికట్టాలి

0 9

భువనగిరి ముచ్చట్లు:

 

లాక్డౌన్ కారణంగా మూత బడిన ప్రయివేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాల మేరకు పునప్రారంభమైన నేపథ్యంలో యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి విద్యా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్నాం విద్యాలయాల పై చర్య తీసుకోవాలని ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు డిమాండ్ చేస్తూ  డిఈఓ ఆఫీస్ ముట్టడించారు.ఎన్ ఎస్ యూ ఐ ఆందోళన పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు.. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలు రకరకాల ఫీజుల పేరిట తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: High fees should be curtailed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page