ఆగ్రవర్ణ పేదలకు అవకాశాలు

0 6

కర్నూలు ముచ్చట్లు:

 

కేంద్ర ప్రదేశం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్  విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి జీవోను విడుదల చేయడంతో ఓసీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డబ్ల్యూ ఎస్ విధానాన్ని ఆలస్యంగానైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 66వ జీవో తో అమలు చేస్తున్నందుకు కర్నూల్ లో ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఓసీ జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ డబ్ల్యూ ఎస్ విధానాన్ని నూతన జాబ్ క్యాలెండర్ లో కూడా అమలు చేయాలని వారు కోరారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Opportunities for the poorest of the poor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page