ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

0 11

-పొంగుతున్న వాగులు వంకలు
– పలు గ్రామాలకు నిలిచిపోయిన రాక పోకలు

 

ఆదిలాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి దీనితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుల బంధం గ్రామ సమీపంలోని తుంతుంగ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఎదులబంధం, పుల్ల గాం, సిర్సా, ఆల్గామ్, రొయ్యల పల్లి, జనగాం వెంచపల్లి ,సూపాక, నందారం పల్లి, శివారం గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లే గ్రామస్తులు ,రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మరో పక్క జల పాతలు జల కలను సంతరించుకున్నాయి.

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Widespread rains in the joint Adilabad district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page