కాంక్రిట్ మిక్సర్ ఢీకొని ఇంజనీర్ మృతి

0 7

సుల్తానాబాద్ ముచ్చట్లు:

 

 

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామ సమీపంలో మానేరు వాగు పై చెక్ డ్యాం నిర్మిస్తున్న పనుల్లో కాంక్రీట్ మిక్సర్ డీ కొని ప్రైవేట్ ఇంజనీర్ లోకేష్ మృతి చెందాడు తిరుపతికి చెందిన లోకేష్ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో పని చేస్తూ గుంపుల చెక్ డ్యాం వద్ద విధులు నిర్వహిస్తున్నాడు కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ వెనక్కి తీస్తుండగా ప్రమాదవశాత్తు లోకేష్ మిక్సింగ్ మిషన్ లోకేష్ పైభాగం నుంచి వెళ్లడంతో లోకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోత్కపల్లి ఎస్సై లక్ష్మణ్ తెలిపారు..

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Engineer killed in concrete mixer collision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page