కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా సినిమా ప్రారంభం

0 13

సినిమా ముచ్చట్లు:
లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కబోతుంది. జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.హీరో: కిరణ్ అబ్బవరం

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Kodi Ramakrishna’s daughter Kodi Divya is the producer and Kiran Abbavaram is the hero of the movie

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page