తిరుపతి ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి సురేష్ బాబు గుండెపోటు తో మృతి

0 13

చిత్తూరు ముచ్చట్లు:

- Advertisement -

తిరుపతి ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి సురేష్ బాబు గుండెపోటు తో మృతి, తిరుపతి ఆర్.డి.ఓ కార్యాలయం పరిపాలనాధికారి సురేష్ బాబు మృతి.గతంలో మదనపల్లె తహశీల్దారుగా పనిచేసారు.‌ గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.‌సురేష్ బాబు ఈ రోజు ఉదయం కలెక్టర్‌ను కలవడానికి వెళ్లి కింద పడిపోయారు. ‌చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ‌అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Tirupati Ardeo office administrative officer Suresh Babu died of a heart attack

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page