మిజోరాం గవర్నర్‌ హరిబాబును సన్మానించిన బగ్గిడి గోపాల్‌

0 161

విశాఖ ముచ్చట్లు:

 

మిజోరాం రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబును పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ సన్మానించారు. గురువారం విశాఖపట్నం నివాసంలో గవర్నర్‌ను బగ్గిడిగోపాల్‌, విశాఖ మాజీ మేయర్‌ దాడి సత్యనారాయణ, మదనపల్లె బిజెపి నాయకుడు పప్పువిజయభాస్కర్‌రెడ్డి కలసి తిరుమల శ్రీవారి ప్రసాదాలు, ఆనందయ్య కరోనా మందును అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Baggidi Gopal honors Mizoram Governor Haribabu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page