రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, కొడవళ్లతో దాడి

0 11

ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా పెను కొండ మండలం గొంద్దిపల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ,  కొడవళ్లతో దాడి చేసిన సంఘటనలో ఒకరి మృతి, ఐదుగురు గాయాలపా లైన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని గొంద్దిపల్లి గ్రామంలో ఇరువురు కుటుంబాలు వ్యవసాయం చేసుకొని కుటుంబ జీవనం సాగిస్తు న్నారు. రెండు కుటుంబాలు వరుసకు అన్నదమ్ములు అవుతారు.ఈ క్రమంలో ఇంటికి అనుకోని మల్బరీ షెడ్ ఉంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య తలెత్తిన వివాదం హత్యలకు దారి తీసింది. ఈ దాడిలో మంజునాథ్ రెడ్డి 25 మృతి చెందగా   అంజన్ రెడ్డి,ఆనంద్ రెడ్డి లుగాయపడ్డారు.వీరితో పాటు నారాయణ రెడ్డి,అశ్వత రెడ్డి, సురేందర్ రెడ్డి, లు కూడా గాయపడ్డారు.దింతో వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Clashes between two families, assault with machetes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page