రెచ్చిపోతున్న గ్రావిల్ మాఫియా

0 7

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా గ్రావిల్ మాఫియా రెచ్చిపోతోంది. నందిగామ మండలం లో  తురకలకోట కొండల్లో  అక్రమం గా తవ్వకాలు జరుగుతున్నాయి.తద్వారా లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. భారీగా రెవిన్యూ అధికారులు కు ముడపులు అందాయని అనేక ఆరోపణలు  వస్తున్నా అధికారుల్లో చలనం లేదు. చోద్యం చూస్తున్న  అధికారులు, ఫిర్యాదు చేసినా గ్రావెల్ తవ్వకాలపై ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Provocative gravity mafia

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page