విఎంసీ సమావేశం,నల్ల కండువాలతో టీడీపీ సభ్యులు హజరు

0 12

విజయవాడ  ముచ్చట్లు:

విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 198 జీఓ పై చర్చ జరగాలని  టీడీపీ సభ్యులు పట్టుబట్టగా…అధికారపక్షం చర్చను వ్యతిరేకించింది. నల్ల బ్యాడ్జి, నల్ల కండువాల వేసుకొని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. నల్ల కండువాలు తొలగించాలని లేకపోతే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తానని మేయర్ తెలిపారు. అయితే సభను సజావుగా సాగిస్తే నల్ల కండువాలు తిసేస్తామని టీడీపీ సభ్యులు తేల్చిచెప్పారు. మేయర్ హామీ ఇవ్వడంతో టీడీపీ సభ్యులు నల్ల కండువాలను తీసివేశారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:VMC meeting, attended by TDP members with black scarves

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page