17న గోవాలో యూత్‌ నేషనల్‌ గేమ్స్

0 29

పుంగనూరు ముచ్చట్లు:

 

గోవాలో మూడు రోజుల పాటు యూత్‌నేషనల్‌ గేమ్స్ కరాటే పోటీలకు రాష్ట్రం నుంచి 259 మంది బాలబాలికలను తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర డూ అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 17, 18, 19 మూడు రోజుల పాటు మూడవ యూత్‌ నేషనల్‌ గేమ్స్ జరుగుతోందన్నారు.ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మలేషియా, దుబాయ్‌, మాల్‌దీవ్స్లో జరిగే ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గోవాలో జరిగే పోటీలకు కరాటే మాస్టర్లు రత్నాకర్‌, వెంకటేష్‌, సునీల్‌, మంజునాథ్‌, రెడ్డిమహేష్‌, సాయితేజనాయక్‌, దివ్యలు పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags: Youth National Games in Goa on the 17th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page