ఎస్సీ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అర్హులకే ఇవ్వాలి   డిడికి అరవ పూర్ణ ప్రకాష్  వినతి

0 18

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగు లో ఉన్న పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల అర్హులకే అందజేసి న్యాయం చేయాలని దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ  ప్రకాష్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కొండాయపాలెం గేటు వద్ద ఉన్నా    సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జీవ పుత్ర కుమార్ కు ఆయన వినతిపత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు అందజేయాలని  మరిన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసి జిల్లాలోని  ఎస్ సి ఎస్ టీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. త్వరలో సీఎం, ను నెల్లూరు ఇన్చార్జ్ మంత్రి ని కలవనున్నట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రవి కుమార్, పోతురాజు రవి, కమతం ప్రశాంత్, అమ్మోరుకు మెసేక్, అరవ జోసఫ్, కమల్ నాథ్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:SC backlog jobs should be given to those who are eligible
Sixth full Prakash request to DD

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page